Coolie: ర‌జ‌నీకాంత్ కూలీ రిలీజ్ డేట్ ఫిక్స్‌! 5 d ago

featured-image

‘కూలీ' చిత్రంతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నారు. కళానిధి మారన్ నిర్మాత. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా అభిమానుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం శుక్రవారం వెల్లడించింది. ఇందులో పూజా హెగ్దే ఓ ప్రత్యేక పాటలో ఆడిపాడారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD